ఆదివారం, 25 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Andhra News

Andhra Pradesh

Nominated Posts: నామినేటెడ్ పోస్టులు రెండో లిస్టు రిలీజ్.. ఎవరెవరున్నారంటే

Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. (Nominated Posts) రెండో జాబితాలో 59 మందికి నామినేటెడ్ పదవులు దక్కాయి. కార్పొరేషన్ పదవుల్లో టీడీపీ- 46, జనసేన- 10, బీజేపీ -3 పదవులు…

శనివారం, 9 నవంబర్ 2024
Andhra Pradesh

Anita: జగన్‌కు హోంమంత్రి అనిత కౌంటర్.. ఇష్టానుసారం పోస్టులు పెడితే…

Anita: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై కీలక విషయాలు మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులు, అరెస్టుల పర్వంపై రాజకీయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో హోంమంత్రి అనిత (Anita) స్పందించారు. జగన్…

శుక్రవారం, 8 నవంబర్ 2024
Andhra Pradesh

YSRCP Social Media: వైసీపీ సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

YSRCP Social Media: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు, ఆడ వాళ్లపై పెడుతున్న పోస్టులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైయస్సార్ సీపీ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టే వారిని…

గురువారం, 7 నవంబర్ 2024
Andhra Pradesh

BR Naidu: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న బొల్లినేని రాజగోపాల్ నాయుడు

BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన చైర్మన్‌గా పారిశ్రామికవేత్త, మీడియా అధిపతి బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు BR Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ…

బుధవారం, 6 నవంబర్ 2024
Andhra Pradesh

Kasu Mahesh Reddy: ఆ భూములపై ఇన్నేళ్లలో, ఎవరైనా ఫిర్యాదు చేశారా?

Kasu Mahesh Reddy: రాజకీయ ప్రయోజనాల కోసమే సరస్వతి పవర్‌ భూములపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ రాద్ధాంతం చేస్తున్నారని, డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా పల్నాడులో పర్యటించిన ఆయన, ఆ సంస్థ భూములపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే…

బుధవారం, 6 నవంబర్ 2024
Andhra Pradesh

Sports: స్పోర్ట్స్ ఫర్ ఆల్.. ఏపీలో కొత్త క్రీడా పాలసీ విశేషాలు

Sports: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ స్టోర్ట్స్ నూతన పాలసీ (Sports) ఉంటుందని సీఎం అన్నారు. అందరికీ క్రీడలు అనే…

మంగళవారం, 5 నవంబర్ 2024
Andhra Pradesh

Essential commodities: ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ భేటీ

Essential commodities: రాష్ట్రంలో ధరల పర్యవేక్షణపై సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి నాదెండ్ల అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై (Essential commodities)మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్న, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బియ్యం, కందిపప్పు, టమాట,…

మంగళవారం, 5 నవంబర్ 2024
Andhra Pradesh

Waqf Act: ముస్లిం హక్కులకు భంగం కలిగే చట్టాన్ని అంగీకరించం

Waqf Act: ముస్లిం హక్కులను, మనోభావాలను, సాంప్రదాయాలను కాలరాసే ఏ చట్టాలను, సవరణలను తాము అంగీకరించబోదని, ముస్లిం సమాజానికి ఎల్లవేళలా అండగా ఉండి తమ పార్టీ పోరాడుతుందని వెయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత వి.విజయసాయిరెడ్డి…

సోమవారం, 4 నవంబర్ 2024
Andhra Pradesh

Nellore: సూపర్‌సిక్స్‌ అమలు చేయని సూపర్‌ఫ్లాప్‌ సర్కార్

Nellore: ఉచిత గ్యాస్‌ సిలిండర్ల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ కాస్తా.. సూపర్‌ ప్లాఫ్‌గా మారిందని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. (Nellore)…

ఆదివారం, 3 నవంబర్ 2024
Andhra Pradesh

Rushikonda: రుషికొండ భవనాలపై చంద్రబాబు కీలక కామెంట్స్.. ఏమన్నారంటే

Rushikonda: రుషికొండ భవనాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న విశాఖలో పర్యటించిన నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో నిర్మించిన అధునాతన భవనాలను పరిశీలించారు. సుమారు గంటకు పైగా రుషికొండ (Rushikonda) భవనాలను చూశారు.…

ఆదివారం, 3 నవంబర్ 2024