శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Andhra News

Renigunta Airport
Andhra Pradesh

Renigunta Airport : శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు సిఫార్సు

Renigunta Airport : తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చ‌డంతో పాటు, తిరుమ‌ల‌కు ఐకానిక్ గా విమానాశ్ర‌యానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర విమాన‌యానశాఖ‌కు సిఫార్సు చేయ‌నున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తెలిపారు.…

గురువారం, 19 జూన్ 2025
mlc varudu kalyani
Andhra Pradesh

MLC Varudu Kalyani : సభ్యసమాజం సిగ్గుపడేలా కుప్పంలో మహిళపై దాష్టీకం

MLC Varudu Kalyani : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించడం సభ్య సమాజం సిగ్గుపడే ఘటన అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (MLC…

బుధవారం, 18 జూన్ 2025
Andhra Pradesh

YS Jagan on Kuppam crime : కుప్పం దారుణంపై వైయస్ జగన్ రియాక్షన్

YS Jagan on Kuppam crime : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కుప్పం ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిపాలనలో…

బుధవారం, 18 జూన్ 2025
Crops in AP
Andhra Pradesh

Crops in AP : మామిడి, పొగాకు, ఆక్వాపై కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చలు

Crops in AP : రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు-కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య జరిగిన భేటీలో కీలక చర్చ జరిగింది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల…

సోమవారం, 16 జూన్ 2025
AP Teachers
Andhra Pradesh

AP Teachers : టీచర్ల బదిలీలను ప్రహసనంగా మార్చిన కూటమి సర్కార్

AP Teachers : రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహసనంగా మార్చేసిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో (AP Teachers) మ్యానువల్ ఆప్షన్ అమలు…

సోమవారం, 9 జూన్ 2025
Lokesh with Modi
Andhra Pradesh

Lokesh with Modi : ప్రధానితో లోకేష్ భేటీ.. కీలక బాధ్యతలు, అరెస్టుల గురించేనా?

Lokesh with Modi : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ అపాయింట్ మెంట్ ఖరారైంది. రేపు సాయంత్రం ప్రధానమంత్రితో లోకేష్ (Lokesh with Modi) సమావేశం కానున్నారు. ఈ మేరకు అనంతపురంలో…

శనివారం, 17 మే 2025
Andhra Pradesh

AP Education Volunteers: ఏపీ స్కూళ్లలో విద్యావాలంటీర్లు? డీఎస్సీ నోటిఫికేషన్ తర్వాతే!

AP Education Volunteers: ఏపీలో విద్యావాలంటీర్ల నియామకాన్ని పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యావాలంటీర్లను (AP Education Volunteers) నియమించేందుకు ఏపీ రాష్ట్ర…

మంగళవారం, 17 డిసెంబర్ 2024
Andhra Pradesh

YSRCP for Farmers: రైతాంగానికి అండగా 13న వైయస్సార్‌సీపీ ఆందోళన

YSRCP for Farmers: కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోతున్న రైతుల సమస్యలపై వైయస్సార్‌సీపీ ఆందోళన (YSRCP for Farmers) చేపడుతోంది. ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో పాటు, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనుంది.…

బుధవారం, 11 డిసెంబర్ 2024
Andhra Pradesh

Deep Tech Innovation Conference: టెక్నాలజీ.. ఇన్నోవేషన్‌పైనే ఫోకస్

Deep Tech Innovation Conference: అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం..…

శనివారం, 7 డిసెంబర్ 2024
Andhra Pradesh

Medical news: సత్యకుమార్‌కు ఆధారాలతో విడదల రజిని కౌంటర్

Medical news: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు, నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలపై కౌన్సిల్‌లో మంత్రి సత్యకుమార్‌ చేసిన ఆరోపణలు, విమర్శలపై ఆ శాఖ మాజీ మంత్రి విడదల…

మంగళవారం, 19 నవంబర్ 2024