
National
Aditya L1: నేడు ఆదిత్య-ఎల్1 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో
Aditya L1: ఇవాళ ఉ.11.50 గం.కు ఆదిత్య-1ను ప్రయోగించనుంది ఇస్రో. ఆదిత్య-ఎల్1ను పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్.. నింగిలోకి మోసుకెళ్లనుంది. ఆదిత్య-ఎల్1ను లాగ్రాంజ్ పాయింట్-1 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది ఇస్రో. భూమి నుంచి 15 లక్షల కి.మీ. దూరంలో లాగ్రాంజ్ పాయింట్-1 ఉంది.…
శనివారం, 2 సెప్టెంబర్ 2023