
Astrology
Curd And Sugar: పెరుగు-పంచదార తిని బయలుదేరడం వెనుక అసలు రహస్యం ఇదేనా? శాస్త్రం, సంప్రదాయం ఏమి చెబుతున్నాయి?
Curd And Sugar: భారతీయ కుటుంబాల్లో ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు పెరుగు-పంచదార తినడం ఒక సాధారణ దృశ్యం. పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార ఒప్పందాలు, కొత్త ఉద్యోగంలో చేరడం, ప్రయాణాలు వంటి సందర్భాల్లో…
మంగళవారం, 23 జూన్ 2026