Vaibhav Suryavanshi: బ్యాట్‌తో 92.. బంతితో 2 వికెట్లు.. 15 ఏళ్ల వైభవ్‌పై యువరాజ్ సింగ్ ఫన్నీ కామెంట్ వైరల్!
Vaibhav Suryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం విధ్వంసకర బ్యాటర్ మాత్రమే కాదని నిరూపించుకుంటున్నాడు. దిలీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా…





