CM Jagan Vizag tour: ఆగస్టు 1వ తేదీన విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

CM Jagan Vizag tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 1న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇనార్బిటల్ మాల్ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇనార్బిట్ మాల్ తో రూ.600 కోట్లు పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. 2 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇనార్బిట్ మాల్ ద్వారా పారిశ్రామిక, ఉపాధి, పర్యాటకంగా విశాఖ అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రభుత్వం తెలిపింది. (CM Jagan Vizag tour)

Read Also : Caveat Petition: కేవియట్‌ పిటిషన్‌ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలేంటి? ఎవరు వేయవచ్చు?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles