HomeAndhra PradeshGold Rates: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే?

Gold Rates: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే?

Gold Rates: రూపాయి బలహీనత ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధరలు లక్షా 35 వేల మార్క్‌కు చేరువగా పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం స్వల్పంగా తగ్గినట్టే కనిపించిన పసిడి ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంతో మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతుండటమే దేశీయ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరింత ఒడిదుడుకులు ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

తాజా బంగారం, వెండి ధరలు
పలు వెబ్‌సైట్ల ఆధారంగా శుక్రవారం (డిసెంబర్‌ 19, 2025) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.10 పెరిగి రూ.1,34,850
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.10 పెరిగి రూ.1,23,610
వెండి (కిలో): రూ.100 పెరిగి రూ.2,11,100

ప్రాంతాల వారీగా పన్నులు, డిమాండ్–సరఫరా ఆధారంగా ధరల్లో తేడాలు ఉండటం సాధారణమే.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్‌:
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,34,850
22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,23,610
వెండి (కిలో): రూ.2,24,100

విజయవాడ – విశాఖపట్నం:
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,34,850
22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,23,610
వెండి (కిలో): రూ.1,24,100

ఢిల్లీ:
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,35,000
22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,23,760
వెండి (కిలో): రూ.2,11,100

ముంబై:
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,34,850
22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,23,610
వెండి (కిలో): రూ.2,11,100

చెన్నై:
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,35,720
22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,24,410
వెండి (కిలో): రూ.2,24,100

బెంగళూరు:
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,34,850
22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,23,610
వెండి (కిలో): రూ.2,11,100

బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. స్థానిక మార్కెట్ పరిస్థితులు, పన్నులు, డిమాండ్–సరఫరా తదితర అంశాలపై ఆధారపడి ధరలు మారుతూ ఉంటాయి. తాజా బంగారం, వెండి ధరల అప్‌డేట్స్ కోసం 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇవీ చదవండి: Top Gold : ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం? భారత్ స్థానం?
Bahubali : బాహుబలికి పదేళ్లు.. చరిత్రలో కలికితురాయి.. విశేషాలివీ..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు