Gold Price Today: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీ హెచ్చుతగ్గులు చూస్తున్నాయి. వారంలా తగ్గుతూ వచ్చిన రేట్లు… గత రెండు రోజుల్లో వరుసగా పెరుగుతూ పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే బంగారంపై తులాకు రూ.700కు పైగా పెరుగుదల నమోదైంది. అలాగే వెండిపై కిలోకు రూ.3000 వరకూ జంప్ అయింది. రెండు రోజుల పెరుగుదలను కలిసి చూస్తే వెండి ధరలు ఏకంగా రూ.7000 దాకా ఎగబాకాయి.
29 నవంబర్ నాటికి బంగారం–వెండి ధరలు
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,28,470
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,17,760
వెండి (కిలో): ₹1,83,100
ప్రముఖ నగరాలలో తాజా బంగారం ధరలు
ఢిల్లీ
24K (10g): ₹1,28,620
22K (10g): ₹1,17,910
ముంబై
24K (10g): ₹1,28,470
22K (10g): ₹1,17,760
హైదరాబాద్
24K (10g): ₹1,28,470
22K (10g): ₹1,17,760
విజయవాడ
24K (10g): ₹1,28,470
22K (10g): ₹1,17,760
చెన్నై
24K (10g): ₹1,29,170
22K (10g): ₹1,18,410
బెంగళూరు
24K (10g): ₹1,28,470
22K (10g): ₹1,17,760
భారతదేశంలో బంగారం ధరలను ఎలా నిర్ణయిస్తారు?
భారతదేశంలో బంగారం ధరలు ఒకే కారణంపై ఆధారపడవు. అనేక ఆర్థిక, అంతర్జాతీయ అంశాల సమ్మిళిత ప్రభావంతో రోజువారీ రేట్లు మారుతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి:
అంతర్జాతీయ మార్కెట్ ధరలు
దిగుమతి సుంకాలు, కస్టమ్స్ డ్యూటీలు
డాలర్–రూపాయి మారకం విలువ
స్థానిక డిమాండ్–సప్లై పరిస్థితులు
పండుగలు, వివాహ కాలంలో పెరిగే డిమాండ్
భారతీయ సంస్కృతిలో బంగారాన్ని ఆభరణంగా మాత్రమే కాకుండా పొదుపు, పెట్టుబడి రూపంలో కూడా ముఖ్యంగా పరిగణిస్తారు. అందుకే రేట్ల మార్పులకు మార్కెట్‌లో పెద్ద స్పందన ఉంటుంది.
ఇవీ చదవండి: Gold Price Update: గోల్డ్ లవర్స్‌కి దిబ్బర గుడ్ న్యూస్ – మరోసారి తగ్గిన బంగారం ధరలు!
Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!
