Gold Price Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, గత మూడు రోజులుగా పసిడి ధరల్లో పడిపోయే ధోరణి కనిపిస్తోంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ₹1,25,120గా నమోదైంది. ఇది నిన్నటి ధరతో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
సంవత్సరం ఆరంభం నుంచీ ఆకాశమే హద్దుగా పరిగెత్తిన పసిడి ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునేలా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్ 24 (సోమవారం) న 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు ₹1,25,130 ఉండగా, ఈరోజు అది కొంచెం తగ్గి ₹1,25,120కి చేరింది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తాజా బంగారం – వెండి రేట్లు ఇలా ఉన్నాయి:ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్ & సిల్వర్ ధరలు
చెన్నై
24K గోల్డ్ (10గ్రా): ₹1,25,660
22K గోల్డ్ (10గ్రా): ₹1,15,190
సిల్వర్ (1kg): ₹1,70,900
ముంబై
24K గోల్డ్: ₹1,25,120
22K గోల్డ్: ₹1,14,690
సిల్వర్: ₹1,62,900
ఢిల్లీ
24K గోల్డ్: ₹1,25,270
22K గోల్డ్: ₹1,14,840
సిల్వర్: ₹1,62,900
విజయవాడ
24K గోల్డ్: ₹1,25,840
22K గోల్డ్: ₹1,15,350
సిల్వర్: ₹1,70,900
హైదరాబాద్
24K గోల్డ్: ₹1,25,120
22K గోల్డ్: ₹1,14,690
సిల్వర్: ₹1,70,900
కేరళ
24K గోల్డ్: ₹1,25,120
22K గోల్డ్: ₹1,14,690
సిల్వర్: ₹1,70,900
విశాఖపట్నం
24K గోల్డ్: ₹1,25,120
22K గోల్డ్: ₹1,14,690
సిల్వర్: ₹1,70,900
ధరలు ఎందుకు మారుతాయి?
బంగారం, వెండి ధరలు ప్రతి నగరంలో ఒకే విధంగా ఉండవు. డిమాండ్, సరఫరా, పన్నులు, స్థానిక మార్కెట్ పరిస్థితులు వంటి అనేక అంశాలపై రేట్లు ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరల్లో మార్పులు ఉంటాయి.
తాజా రేట్లు తెలుసుకోవాలంటే
మీరు ప్రతిరోజూ తాజా గోల్డ్, సిల్వర్ ధరలు తెలుసుకోవాలంటే 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.
గమనిక: ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 8 గంటల వరకూ అందిన సమాచారం ఆధారంగా. మార్కెట్‌లో ధరలు రోజంతా మారుతూ ఉంటాయి కనుక కొనుగోలు సమయంలో ప్రస్తుత రేట్లను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
ఇవీ చదవండి: Telangana : రోడ్డు పక్కన బ్యాగులో గోల్డ్.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే!
Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!
