
Gold price : స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు – కొనుగోలు దారులకు ఊరట
Gold price : ఈరోజు (ఫిబ్రవరి 15) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్ కదలికలు, వడ్డీ రేట్లపై అంచనాలు, అలాగే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వంటి…








