Nara Lokesh: యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నలిబెట్టుకుంటున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ’’యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా నా దృష్టికి తెచ్చారు.
వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయం రూ.10 వేలకు పెంచడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుంది. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం మాది.’’ అని లోకేష్ వెల్లడించారు.
Read also: Hardik Pandya: యాట్యిట్యూడ్ స్టార్.. హార్దిక్ స్టైలిష్ ఆటపై భిన్నాభిప్రాయాలు!
CPM Baburao: తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ.. వరద బాధితులను ఆదుకోవడంపై పెట్టండి
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు
Drone Summit: ఈనెల 22 నుంచి అమరావతిలో డ్రోన్ సమ్మిట్
Punganur: పుంగనూరు చిన్నారి హత్య కేసులో దోషుల్ని వదిలం
