Tirumala Laddu: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై హైకోర్టులో వైయస్సార్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని పిటిషన్ వేసింది. పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వైయస్సార్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని బాబు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో కానీ లేక హైకోర్టు ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని వైయస్సార్ సీపీ తరఫు న్యాయవాది కోరారు.
Read also: Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఈవో ధర్మారెడ్డి
Tirupati Laddu: తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం: వీహెచ్‌పీ
PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
