Tirumala Laddu: జగన్ హయాంలో నెయ్యి నాణ్యత పరీక్షల కోసం టీటీడీ ఆధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది: ఎమ్మెల్సీ మాధవరావు
Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి నాణ్యత అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడుతూ 2014–2019 మధ్య లడ్డూ సువాసన కోసం ప్రత్యేకంగా…





