HomeNationalAccident: హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురి దుర్మరణం

Accident: హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురి దుర్మరణం

Accident: హియాలయాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి చెందారు. మంచులో మరో 18 మంది ట్రెక్కర్లు చిక్కుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రమాదం జరిగింది. సహస్రతల్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది.

మరో నలుగురు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. మంచు తుఫాన్ లో మొత్తంగా 22 మంది ట్రెక్కర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హెలికాఫ్టర్ సహాయంతో 13 మందిని సిబ్బంది కాపాడారు. ట్రెక్కర్లు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ట్రెక్కింగ్ టీమ్ లో 18 మంది కర్ణాటక, ఒకరు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ముగ్గురు ఉత్తరకాశీకి చెందిన టూరిస్ట్ గైడ్ లు కూడా ఉన్నట్లు గుర్తించారు.

ఇవీ చదవండి: Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ సలహాదారుల రాజీనామాలు.. గవర్నర్ కీలక ఆదేశాలు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం.. ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీతో చంద్రబాబు హవా
Cancer Screening: ఏపీలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు కార్యాచరణ
Contaminated food: మీకు తెలుసా? భారత్‌లో 527 రకాల ఆహారాలు కలుషితమవుతున్నాయట!
Animals: జంతువుల అక్రమ రవాణా నియంత్రణకు నోడల్‌ అధికారుల నియామకం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు