HomeTelanganaTelangana: తెలంగాణలో రెండు వారాలపాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత

Telangana: తెలంగాణలో రెండు వారాలపాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత

Telangana: తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఆక్సుపెన్సీ తగ్గడం వల్లే ప్రదర్శనలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాల ప్రదర్శనల వల్ల నష్టం ఎక్కువ వస్తోందని యాజమాన్యాలు వాపోతున్నాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియోటర్ అద్దెలు పెంచాలని యజమాన్యాలు కోరుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే సినిమాల ప్రదర్శన కొనసాగిస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు నష్టాలు నివారించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

read also: Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Double ISMART: డబుల్‌ ఇస్మార్ట్ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి డబుల్‌ మాస్ గ్యారెంటీ!
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్‌ తివారి ఫొటో గ్యాలరీ..
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు