HomeAndhra PradeshAndhra Pradesh Election 2024: వైయస్సార్‌సీపీకి 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజారిటీ ఇదే..

Andhra Pradesh Election 2024: వైయస్సార్‌సీపీకి 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజారిటీ ఇదే..

Andhra Pradesh Election 2024: ఆంధ్రప్రదేశ్‌లో మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన వైయస్సార్‌సీపీ (YSRCP), టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీకి తక్కువ మెజార్టీ వచ్చిన స్థానాలపై ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ బృందం ఫోకస్‌ పెట్టింది. 12 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్‌సీపీకి 5,000 లోపే మెజార్టీ వచ్చింది. నియోజకవర్గాల వారీగా వైయస్సార్‌సీపీకి వచ్చిన ఓట్ల మెజార్టీ ఇలా ఉంది.. Andhra Pradesh Election 2024 (Elections)

2019 ఎన్నికల్లో 5,000 లోపు మెజారిటీతో వైయస్సార్‌సీపీ గెలిచిన 12 అసెంబ్లీ స్థానాలు..

1. విజయవాడ సెంట్రల్ -25
2. తిరుపతి – 708
3. పొన్నూరు – 1,112
4. నెల్లూరు సిటీ – 1,988
5. తణుకు – 2,195
6. నగరి – 2,708
7. కొత్తపేట – 4,038
8. ఏలూరు – 4,072
9. యలమంచిలి – 4,146
10. తాడికొండ (sc) – 4,433
11. ప్రత్తిపాడు – 4,611
12. జగ్గయ్యపేట – 4,778

5,000 -10,000 లోపు మెజారిటీతో వైయస్సార్‌సీపీ గెలిచిన 22 అసెంబ్లీ స్థానాలు

1. రామచంద్రపురం -5,168
2. మంగళగిరి – 5,337
3. కర్నూలు – 5,353
4. ముమ్మిడివరం -5,547
5. శ్రీకాకుళం – 5,777
6. మచిలీపట్టణం – 5,851
7. విజయనగరం -6,417
8. నరసాపురం – 6,436
9. ప్రత్తిపాడు (sc)- 7,398
10. తాడిపత్రి – 7,511
11. విజయవాడ వెస్ట్-7,671
12. పెడన -7,839
13. పీలేరు -7,874
14. అనకాపల్లి – 8,169
15. చిలకలూరిపేట – 8,301
16. బొబ్బిలి – 8,352
17. భీమవరం – 8,357
18. కాకినాడ రూరల్ – 8,789
19. సంతనూతలపాడు – 9,078
20. కైకలూరు – 9,357
21. భీమిలి – 9,712
22. వేమూరు (sc) – 9,999

2019 ఎన్నికల్లో 10,000 -20,000 లోపు మెజారిటీతో వైయస్సార్‌సీపీ గెలిచిన 35 అసెంబ్లీ స్థానాలు..

1. తిరువూరు -10,835
2. నందిగామ – 10,881
3. పెనమలూరు – 11,317
4. శృంగవరపుకోట -11,365
5. ఆదోని -12,319
6. మైలవరం -12,653
7. ఆచంట -12,886
8. మడకశిర -13,136
9. బనగానపల్లె -13,384
10. సర్వేపల్లి -13,973
11. ఆమదాలవలస -13,991
12. రాయదుర్గం -14,049
13. పెదకూరపాడు -14,104
14. కాకినాడ సిటీ -14,111
15. కావాలి -14,117
16. కందుకూరు -14,936
17. పిఠాపురం -14,992
18. పెనుకొండ -15,058
19. బాపట్ల -15,199
20. పాతపట్నం -15,551
21. ధర్మవరం -15,666
22. నూజివీడు -16,210
23. పలాస -16,247
24. వి.మాడుగుల -16,392
25. తాడేపల్లిగూడెం -16,466
26. గాజువాక -16,753
27. రాజాం (sc) -16,848
28. దెందులూరు -17,459
29. తెనాలి -17,649
30. పాలకొండ (st) -17,980
31. మార్కాపురం -18,667
32. ఎచ్చెర్ల -18,711
33. గుడివాడ -19,479
34. నరసన్నపేట -19,555
35. కళ్యాణదుర్గం -19,896

2019 ఎన్నికల్లో 20,000 పైన మెజారిటీతో వైయస్సార్‌సీపీ గెలిచిన 82 స్థానాలు..

సాలూరు – 20,029
అవనిగడ్డ – 20,725
నెల్లూరు రూరల్ – 20,776
సత్తెనపల్లి – 20,876
నిడదవోలు – 21,688
మాచెర్ల – 21,918
గుంటూరు ఈస్ట్ – 22,091
గన్నవరం – 22,207
ఒంగోలు – 22,245
ఆత్మకూరు – 22,276
జగ్గంపేట – 23,365
నర్సీపట్నం – 23,366
మంత్రాలయం – 23,879
తుని – 24,016
పార్వతీపురం – 24,199
కొవ్వూరు – 25,248
అరకు – 25,441
రాప్తాడు – 25,575
ఎమ్మిగనూరు – 25,610
అమలాపురం – 25,654
చీపురుపల్లి – 26,498
కురుపం – 26,602
గజపతినగరం – 27,011
కదిరి – 27,243
కమలాపురం – 27,333
చోడవరం – 27,637
నెల్లిమర్ల – 28,051
గురజాల – 28,613
వినుకొండ – 28,628
అనంతపూర్ అర్బన్ – 28,698
పెందుర్తి – 28,860
పూతలపట్టు – 29,163
మైదుకూరు – 29,344
మదనపల్లె – 29,648
పామర్రు – 30,873
పాయకరావుపేట – 31,189
పుట్టపర్తి – 31,255
పలమనేరు – 31,616
యర్రగొండపాలెం – 31,632
రాజానగరం – 31,772
నరసరావుపేట – 32,277
రాయచోటి – 32,862
ఉంగుటూరు – 33,153
నంద్యాల – 34,560
కోడూరు – 34,879
రాజంపేట – 35,272
డోన్ -35,516
ఆళ్లగడ్డ – 35,613
కోడుమూరు – 36,045
చింతలపూడి – 36,175
ఉదయగిరి – 36,528
గోపాలపురం – 37,461
శ్రీకాళహస్తి – 38,141
శ్రీశైలం – 38,698
వెంకటగిరి -38,720
దర్శి – 39,057
రంపచోడవరం -39,206
కోవూరు – 39,891
ఆలూరు – 39,896
చిత్తూరు – 39,968
నందికొట్కూరు – 40,610
కనిగిరి – 40,903
చంద్రగిరి – 41,755
పత్తికొండ – 42,065
పోలవరం – 42,070
పాడేరు – 42,804
ప్రొద్దుటూరు – 43,148
పుంగనూరు – 43,555
పాణ్యం – 43,857
బద్వేల్ – 44,734
సత్యవేడు – 44,744
గూడూరు – 45,458
గంగాధర నెల్లూరు – 45,594
శింగనమల – 46,242
తంబళ్లపల్లె – 46,938
గుంతకల్ – 48,532
జమ్మలమడుగు – 51,641
కడప – 54,794
అనపర్తి – 55,207
సూళ్లూరుపేట – 61,292
గిద్దలూరు – 81,035
పులివెందుల – 90,110

ఇవీ చదవండి: Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలివే..
Sajjala Ramakrishna Reddy: ఆ స్క్రిప్టునే అమిత్‌ షా చదివారు.. ఈసారి ఇంకా ఎక్కువ ఓట్లు సాధిస్తాం.. సజ్జల కామెంట్స్‌
YS Jagan Bheemili Meeting: వైయస్ జగన్‌ విశ్వరూపం.. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని..
YS Jagan at INDIA Today Education Summit: కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైయస్‌ జగన్‌.. ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో కీలక అంశాల ప్రస్తావన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు