HomeCinemaRashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌...

Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!

Rashi Singh: తెలుగులో ఇప్పుడిప్పుడే రాణిస్తోంది ముద్దుగుమ్మ రాశి సింగ్. పోస్టర్‌ మూవీలో తనదైన శైలి నటనతో మెప్పించిన ఈ అమ్మడు.. తర్వాత ప్రేమ్‌ కుమార్‌ మూవీలో నటించి అలరించింది.

ఇటీవల రిలీజైన భూతద్దం భాస్కర్‌ నారాయణ మూవీలో చేసింది.

అందమైన దరహాసం, హొయలొలికించే అందాలతో కుర్రకారు క్రష్‌ లిస్టులో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ.

సాయికుమార్‌ తనయుడు ఆది సరసన శశి సినిమాలో చేసిన రాశి సింగ్‌.. తర్వాత నటనలో మరింత రాటుదేలాలా తయారవుతోంది.

ఈ చిత్రం 2021 మార్చి 19న విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అంతగా హిట్‌ కొట్టలేకపోయింది.

తర్వాత తెలుగులోనే రత్నం మూవీలో యాక్ట్‌ చేసింది రాశి సింగ్. అందులో కూడా నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం కూడా 2021లోనే విడుదలైంది.

ఇక పోస్టర్‌ మూవీ విషయానికి వస్తే.. ఇందులో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీని కూడా 2021లోనే విడుదల చేశారు.

గతేడాది 2023లో విడుదలైన ప్రేమ్‌ కుమార్‌ మూవీలోనూ రాశి సింగ్‌ యాక్ట్‌ చేసింది. ఈ చిత్రానికి అభిషేక మహర్షి దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈనెల 1న విడుదలైన భూతద్దం భాస్కర్‌ నారాయణ మూవీలో రాశి సింగ్‌ నటనతో మెప్పించింది. ఈ చిత్రానికి పురుషోత్తంరాజ్‌ దర్శకత్వం వహించారు.

సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మ యాక్టివ్‌గా ఉంటుంది. అందమైన ఫొటో షూట్లు, రీల్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది.

సామాజిక మాధ్యమాల్లో లైకులు, షేర్లు బాగా ఉంటున్నాయి. ఇలా రీల్‌ పెట్టగానే అలా పాపులర్‌ అయిపోతున్నాయి.

ఇవీ చదవండి: Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్‌ తివారి ఫొటో గ్యాలరీ..
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌
Nikki Tamboli: శిల్పం లాంటి అందం.. నిక్కీ తంబోలి ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు