YSRCP Rajyasabha: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అధికార పార్టీ వైయస్సార్ సీపీ సభ్యులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద వారి నామినేషన్లను దాఖలు చేశారు. YSRCP Rajyasabha
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితా రాణి, అభ్యర్థులు తరపున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
AP Assembly: 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సిద్ధమవుతున్న ప్రభుత్వం
CEO Andhra: దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఎన్నికలు.. కీలక అప్‌డేట్స్ వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
YS Jagan Bheemili: దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..!
YS Jagan vs Chandrababu: చంద్రబాబు 14 ఏళ్ల పాలన వర్సెస్ జగన్ నాలుగున్నరేళ్ల పాలన.. ఎవరి హయాంలో ఏం జరిగింది?
YS Jagan with BC’s: బీసీలకు వెన్నెముకగా నిలిచిన సీఎం జగన్.. బీసీలకు చేసిన మేలు ఇదీ..
Andhra Pradesh Elections: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. శిక్షణలు ఈ నెలాఖరుకల్లా పూర్తి
Tribal welfare AP: అడవిబిడ్డల చింత తీర్చిన జగన్ పాలన.. గిరిపుత్రులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం
Revanth Reddy on YS Jagan: జగన్‌కు మైలేజీ పెంచుతున్న రేవంత్‌రెడ్డి.. ఏపీ ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారంటూ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు
