
YSRCP Rajyasabha: రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు దాఖలు చేసిన YSRCP అభ్యర్థులు
YSRCP Rajyasabha: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అధికార పార్టీ వైయస్సార్ సీపీ సభ్యులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్…

