HomeLife StyleRomance tips: రొమాన్స్‌లో బెస్ట్‌ టిప్స్.. ఇలా చేస్తే దూసుకెళ్లడం ఖాయం!

Romance tips: రొమాన్స్‌లో బెస్ట్‌ టిప్స్.. ఇలా చేస్తే దూసుకెళ్లడం ఖాయం!

Romance tips: సంసార సాగరంలో నిత్యం బోర్‌ కొట్టకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడక తప్పదు. ఇలా చేయడం కాస్త కష్టమే. కానీ కొన్ని కొత్త పద్ధతులు అనుసరించడం ద్వారా శృంగార జీవితాన్ని ఎంజాయ్‌ చేయొచ్చు. తద్వారా అక్రమ మార్గాలు అనుసరించకుండా నివారించుకోవచ్చు. రిలేషన్‌ షిప్‌ని బలోపేతం చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. మీ జీవితంలో మరో వ్యక్తిని అట్రాక్ట్‌ చేసేలా అనిపిస్తోందంటే కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. (Romance tips)

ఇటీవలి కాలంలో బంధాలు పెడదోవ పడుతున్నాయి. అక్రమ సంబంధాలపై మోజుతో జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు చాలా మంది. ఇలాంటి తరుణంలో శారీరక అవసరాల కోసం వేరే మార్గాలు వెతుక్కోకుండా ఉన్న జీవితంలోనే ఎంజాయ్‌ చేయడానికి కొన్ని పద్ధతులు అనుసరించాలి. శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్‌ని ప్రయత్నించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

శృంగార ఆశ్చర్యకరమైనవి, డేట్స్‌ని యాడ్ చేసి ప్రారంభంలో ఎలా ఉత్సాహంగా ఉన్నారో అలా ఎప్పుడూ ఉండేలా చూసుకోవచ్చు. రొమాన్స్ టాయ్స్ కూడా వాడొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు ఇండియాలో ఇవి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. వీటిని వాడడం గురించి వాటి లాభాల గురించి నిపుణుల సలహాలు కూడా తీసుకోవచ్చు.

మీ పార్టనర్‌కు కాస్త సమయం ఇవ్వాలి

పార్టనర్‌ గురించి కాస్త ఆలోచిస్తూ ఉండాలి. వారు ఎలాంటివారైనా మార్పు వచ్చేలా చూసుకోవాలి. కొన్ని సార్లు మీరు చెడ్డవారైనప్పటికీ ఎదుటివారి గురించి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి పనుల్లో సాయం చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభమవుతుందని గమనించవచ్చు. దాంతోపాటు శృంగారపరంగా ఆసక్తి పెరిగి ఎంజాయ్‌ చేయగలుగుతారు. ఆనందకరమైన రిలేషన్‌షిప్‌కి కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఏదో మిస్ అవుతున్నట్లు మీ భాగస్వామికి చెప్పండి. మీ సమస్యలు అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఫలితాలుంటాయి. ప్రతి ఒక్క విషయాన్ని వారితో మాట్లాడి పరిష్కరించుకోవాలి.

ఇదీ చదవండి: Lust Stories 2: మరోసారి తమన్నా బోల్డ్‌ యాక్టింగ్.. లస్ట్‌ స్టోరీస్‌ 2 ట్రైలర్‌లో విజయ్‌ వర్మతో రొమాన్స్‌!

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ జోరు.. రెమ్యునరేషన్‌ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు