ఆదివారం, 18 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

IND vs NZ: టీమిండియాకు ఏమైంది? మరీ 46 పరుగులకే ఆలౌటా?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 18 అక్టోబర్ 2024

IND vs NZ: టీమిండియా vs న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. 1వ టెస్ట్ డే 2 మ్యాచ్ ఈరోజు జరిగింది. నిన్న వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. కివీస్ జట్టు 180/3కి తీసుకెళ్లాడు. (IND vs NZ)

ఆతిథ్య భారత్‌పై మొదటి టెస్టు మ్యాచ్‌లలో 134 పరుగుల ఆధిక్యం సంపాదించింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో గురువారం టెస్టు సిరీస్ రెండో రోజు ఆట కొనసాగింది. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.

భారత్‌ తరఫున స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి 2వ రోజు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌ ను దెబ్బ తీశాడు. దీంతో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలింది.

ఈ టెస్టులో ఒకవేళ టీమిండియా ఓడినా లేదా టెస్టు డ్రాగా ముగిసినా WTC ఫైనల్‌కు అర్హత సాధించే భారత్ అవకాశాలకు కాస్త ఇబ్బంది ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ సిరీస్‌లో నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆస్ట్రేలియన్ మీడియా టీమిండియా వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఇండియా ప్రదర్శనపై ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ క్రికెట్ వ్యగ్యంగా ట్వీట్ చేసింది. టీమిండియా సభ్యులు ఆసీస్ బౌలర్ల చేతిలో ఆల్ అవుట్ అయిన సన్నివేశాలను పోస్ట్ చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆసీస్ తీరుపై భగ్గుమంటున్నారు. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని రిషభ్ పంత్ అందించినది మర్చిపోయారా?అంటూ కామెంట్లతో విరుచుకుపడ్డారు.

ఇవీ చదవండి: Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే
Ind Vs NZ: ఆ టీమ్‌కు 36 సంవత్సరాలుగా గెలుపు లేదు!
Rohit Sharma: కివీస్‌తో టెస్తు సిరీస్.. హిట్ మ్యాన్‌కు ఎందుకు కీలకం అంటే..
Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading