
IND vs NZ: నా రెండు కళ్లు సరిపోలేదు.. అభిషేక్, వైభవ్ బ్యాటింగ్‌పై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా విధ్వంసం సృష్టించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.…







