
Andhra Pradesh
YSR Aasara: ఆడపడుచులకు కొండంత ఆసరా.. నాలుగు విడతల్లో రూ.25,571 కోట్లు అందించిన జగన్ సర్కార్
YSR Aasara: వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆడపడుచులకు అందలం దక్కింది. గత ప్రభుత్వం మోసపూరితంగా హామీలిచ్చి మోసం చేయడంతో చితికిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలుగా ఆ సొమ్ము చెల్లిస్తామని ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. విశ్వసనీయతకు…
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024