
Cinema
Chiranjeevi: చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ ప్రచారం.. యూట్యూబ్ ఛానల్‌పై పోలీస్ కేసు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్, మార్ఫింగ్ ఫోటోలు,…
గురువారం, 28 మే 2026