
Andhra Pradesh
YS Jagan: షర్మిల కుమార్తె పెళ్లి వివాదంలో కొత్త కోణం.. జగన్ లేఖలో ఏముంది? బెంగళూరు ఇల్లు వద్దన్నది అందుకేనా?
YS Jagan: వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య కుటుంబపరమైన విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. షర్మిల కుమార్తె అంజలి వివాహానికి బెంగళూరులోని తన నివాసాన్ని జగన్ ఇవ్వలేదంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ వర్గాలు…
గురువారం, 22 అక్టోబర్ 2026