Cinema
Yash: యశ్ కోసం ఆ కథ రెడీ చేశా.. ఇండియానా జోన్స్ తరహా సినిమా మిస్ అయ్యిందా?
Yash: కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిన యశ్ తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్కు ఎక్కువ సమయం కేటాయిస్తూ భారీ స్థాయిలో సినిమాలు చేయడానికి…