
Davos : దావోస్ వేదికపై జగన్ మార్క్! క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం కృషి చేశారని అభినందించిన గీతా గోపినాథ్
Davos : దావోస్ (స్విట్జర్లాండ్): ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన భూసంస్కరణలకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది. ప్రపంచ ఆర్థిక వేదికగా పేరొందిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం – 2026 సమావేశాల్లో, భారతీయ-అమెరికన్…



