
Telangana
Warangal: పొలం దున్నుతుంటే బయటపడిన బంగారు ఆభరణాలు.. గుప్తనిధులా? యజమాని-కౌలు రైతు మధ్య వివాదం.. వరంగల్‌లో సంచలనం
Warangal: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రైతులు పొలం దున్నితే పంట పండాలని ఆశిస్తారు. కానీ ఈసారి ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలికి తగిలి పురాతన బంగారు…
శుక్రవారం, 3 జూలై 2026
