
Andhra Pradesh
CM Jagan Humanity: మానవత్వం అంటే ఇదే కదా.. వృద్ధుడి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్
CM Jagan Humanity: కొండంత దుఃఖం కమ్మేసినప్పుడు మనిషి కోరుకునేది ఓదార్పు. జీవితంలో అనుకోని కష్టం ఆపదలా వచ్చి మీదపడిపోతే.. మనసు నిండా బాధ అలముకుంటుంది. ఇలాంటి సమయంలో తన వారి స్పర్శ, మాట, ఆత్మీయత, ఓదార్పు ఉంటే…
మంగళవారం, 31 అక్టోబర్ 2023