
Andhra Crime : పెళ్లైన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్య.. వరకట్న వేధింపులే కారణమా?
Andhra Crime : విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండ గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన వివాహిత శొఠ్యాం పుష్ప (20) మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లై…








