
Andhra Pradesh
Purandeswari Amaravati : అమరావతి పున:ప్రారంభంలో పురందేశ్వరి ఎందుకు లేరు?
Purandeswari Amaravati : రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభోత్సవ కార్యక్రమం తాజాగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భారీ జనసందోహం…
మంగళవారం, 6 మే 2025