
Andhra Pradesh
YS Jagan: మీ కుమారుడిని కాపాడేందుకు ఇంకా ఎంత దిగజారుతారు? : జగన్ ట్వీట్
YS Jagan: డీఎస్సీ–2025 ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలపై దాడులు చేయించడాన్ని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కాపాడుకునేందుకు…
శుక్రవారం, 7 ఆగస్టు 2026