
Crime News
Sathupalli Crime News: వివాహేతర సంబంధం కోసం ఇంత దారుణమా?
Sathupalli Crime News: ఓ కూతురి కాపురం బాగుండాలని తల్లి కోరుకుంది. అల్లుడు తప్పుదారిలో వెళ్తున్నాడని తెలిసి మందలించింది. గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టించింది. తన కూతురికి అన్యాయం చేయొద్దని గట్టిగా హెచ్చరించింది. కానీ ఆ హెచ్చరికే…
సోమవారం, 10 ఆగస్టు 2026