
Cinema
Deeksha Seth: స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్… ఇప్పుడు యూకేలో కార్పొరేట్ డైరెక్టర్గా కొత్త జీవితం
Deeksha Seth: సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువకాలమే కొనసాగుతుందని తరచూ చెప్పుకుంటుంటారు. కొన్ని విజయాల తర్వాత వరుస పరాజయాలు ఎదురైతే అవకాశాలు తగ్గిపోవడం సాధారణం. ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న కథానాయికల్లో ఒకరు Deeksha…
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2026