
Andhra Pradesh
YS Jagan: ఫీజు రీయింబర్స్మెంట్పై జగన్ ప్రశ్నలు.. ఒకే ఏడాదికి మూడు లెక్కల్లో ఏది నిజం?
YS Jagan: ఏపీలో 2024–25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఎంత చెల్లించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. విద్యాశాఖ అసెంబ్లీకి ఇచ్చిన సమాధానానికి, ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న మొత్తానికి పొంతన లేదని ఎక్స్ వేదికగా…
బుధవారం, 18 నవంబర్ 2026
