
Andhra Pradesh
Varikapudisela: మారనున్న పల్నాడు రూపురేఖలు.. వరికపూడిశెల ఎత్తిపోతల సాకారం దిశగా అడుగులు!
Varikapudisela: పల్నాడు సీమ రూపురేఖలు మారబోతున్నాయి. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు…
బుధవారం, 15 నవంబర్ 2023