
Cinema
Mahendragiri Varahi: 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు.. సుమంత్ మూవీ టీమ్ వినూత్న ప్రచారం
Mahendragiri Varahi: సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహేంద్రగిరిలోని వారాహి అమ్మవారి ఆలయం, దాని చుట్టూ దాగిన రహస్యాల నేపథ్యంలో…
ఆదివారం, 19 జూలై 2026