
Andhra Pradesh
Pithapuram: పిఠాపురం.. ఎమ్మెల్యేగారి తాలూకానా? డిప్యూటీ సీఎం గారి తాలూకానా?
Pithapuram: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతోంది. అటు కూటమి నేతలు, ఇటు వైఎస్సార్సీపీ నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. తమకంటే తమకే ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని కుండబద్దలు కొడుతున్నారు. మరికొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గెలుపు…
గురువారం, 30 మే 2024