
International
Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా? కీలక సమాచారం వెల్లడించిన సోదరి ఉజ్మా ఖానుమ్
Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లపై చివరకు స్పష్టత వచ్చింది. ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ స్వయంగా జైలులో ఉన్న ఇమ్రాన్‌ను కలుసుకుని—అతను సురక్షితంగానే ఉన్నాడు అని ధృవీకరించారు. దీంతో…
బుధవారం, 3 డిసెంబర్ 2025