
International
Trump Iran War: మాట వినకపోతే నరకానికే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
Trump Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణకు ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026