
National
Byrathi Suresh: మాస్క్ వేసుకుని బస్సు ఎక్కిన మంత్రి.. రూ.100 నోటు ఇవ్వడంతో దింపేసిన కండక్టర్.. వైరల్ అయిన కర్ణాటక మంత్రిగారి సీక్రెట్ చెకింగ్
Byrathi Suresh: ప్రజలు ప్రభుత్వ సేవలపై ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి కొందరు ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు మారువేషంలో క్షేత్రస్థాయికి వెళ్లడం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ సాధారణ…
మంగళవారం, 14 జూలై 2026
