
Cinema
Dhanush: హైదరాబాద్‌లో ధనుష్‌ను చూసి భావోద్వేగం… మోకాళ్లపై కూర్చొని మహిళా అభిమాని
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో Dhanushకి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతుంటాయి. ముఖ్యంగా ఏ సినిమా ఈవెంట్ కోసం హైదరాబాద్‌కి వచ్చినా…
మంగళవారం, 28 ఏప్రిల్ 2026