
Andhra Pradesh
Aadhaar Vinayaka: గణనాథుడికే ఆధార్ కార్డు.. తిరుపతిలో భక్తుల వినూత్న ఆలోచన వైరల్
Aadhaar Vinayaka: వినాయక చవితి ఉత్సవాలంటే భక్తి మాత్రమే కాదు.. సృజనాత్మకతకు కూడా ప్రత్యేక వేదిక. విభిన్న ఆకృతులు, సామాజిక సందేశాలు, సమకాలీన అంశాలతో గణనాథుడి మండపాలను అలంకరించడం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన ‘ఆధార్…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026