
TTD Board: టీటీడీ బోర్డులో ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణుడికీ దక్కని చోటు
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు సభ్యులను నిన్న ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే, పాలకమండలిలో (TTD Board) బ్రాహ్మణులకు మొండిచేయి చూపింది చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క బ్రాహ్మణ…





