
Tirumala : తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు బంద్.. రథసప్తమి వేడుకల నేపథ్యం
Tirumala : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రోజూ లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటుంటారు. దర్శనం కోసం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అందుకే తిరుమల వెళ్లే భక్తులు ముందుగానే టీటీడీ ప్రకటనలను తెలుసుకుని…








