
Sigma Movie: సందీప్ కిషన్ సంచలన పోస్ట్.. ‘సిగ్మా’ రిలీజ్‌కు ముందు నెగెటివ్ ప్రచారంపై హీరో సీరియస్, అసలు విషయం ఏమిటంటే?
Sigma Movie: యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘సిగ్మా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే తెలుగు, తమిళ…








