
Garividi Lakshmi OTT: జానపద కళాకారిణి జీవన ప్రయాణం.. ‘గరివిడి లక్ష్మి’ ఓటీటీకి ఎప్పుడంటే?
Garividi Lakshmi OTT: పల్లె వేదికలపై పాటతో ప్రేక్షకులను అలరించిన ఓ కళాకారిణి.. పేరు ప్రఖ్యాతులతోపాటు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఓ మహిళ.. ఆమె కథకు తెరరూపమే ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి…


