
Cinema
Director Teja: ‘నా కొడుకు కోసం నిత్యానందను ఆశ్రయించా.. రూ.లక్ష చెక్ ఇచ్చా’.. దర్శకుడు తేజ చెప్పిన షాకింగ్ అనుభవం వైరల్!
Director Teja: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తన సినిమాలతోనే కాకుండా, జీవితంపై చెప్పే తాత్విక వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సమాజం, మనిషి ఆలోచనా విధానం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లపై ఆయన చెప్పే మాటలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి.…
బుధవారం, 1 జూలై 2026