
Aishwarya Rajesh: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్… అవమానాల నుంచి అగ్రస్థానానికి!
Aishwarya Rajesh: దక్షిణాది సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇస్తూ, పాత్రల ఎంపికలో ప్రత్యేకత చూపుతూ అగ్ర కథానాయికగా ఎదిగింది. కానీ ఈ విజయానికి వెనుక…








