
Govt స్కీమ్స్
22A Lands: తెలంగాణలో 22ఏ భూములపై కీలక నిర్ణయం.. GHMC, HMDA, DTCP అనుమతులున్నా రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్, కొత్త కమిటీ ఏర్పాటు
22A Lands: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా GHMC, HMDA, DTCP అనుమతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. 22ఏ…
శనివారం, 26 సెప్టెంబర్ 2026
